Thursday, April 14, 2011





మన స్కూల్ చాల అభివృద్ధి చెందిందండి .మీ తోడ్పాటు ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది .
మీకు తెలుసా ? మన స్కూల్ లో   స్టూడెంట్ జౌర్నలిస్త్ గ్రూప్ ఉందని .
మీకు తెలుసా ?మన స్కూల్ లో ఇంగ్లీష్ ల్యాబ్ ఉందని .
మీకు తెలుసా? మన స్కూల్ నుంచి ప్రతి నెల magzine వస్తుందని .
అవునండి   మేరు చదువుతుంది మన స్కూల్ గురించే అదే మన శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లాపరిషత్   ఓరియంటల్ హైస్కూల్ .
మన స్కూల్ లో జరిగే కార్యక్రమాలను , విశేషాలను మీ ముందు ఉంచడానికే ఈ వెబ్ సైట్ .బయట ఉన్న మీరు ఇది చూసి చాల ఆనందిస్తారని మాకు తెలుసు.
మీకు తెలుసా? మన స్కూల్ కి కంపౌండ్ వాల్ లేదని .
మీకు తెలుసా? మన స్కూల్ కి సరి అయీన   సైన్స్ ల్యాబ్ లేదనీ.
ఇంక చాల అవసరాలు మన స్కూల్ కి   ఉన్నాయీ .దయచేసి యీ సారి మన ఊరు వచ్చినప్పుడు
స్కూల్ కి వెళ్ళండి .మన స్కూల్     అభివృద్ధి ని చుడండి .